క్యూ మధ్యలో మెట్లు! ఎక్కడం, దిగడం! చిన్న అంత వెలుగు లేని దారులు కేవలం శివాలయాల్లోనే అనుభవమయ్యే ఒక పవిత్ర పరిమళం. అన్ని వేలమంది! కొంత త్రోపులాట ఉన్నా, భక్తుల స్వీయ క్రమశిక్షణ చాలా గొప్పది. వారిని నియంత్రిస్తూన్నది ఓంకారేశ్వరుడు గాక మరెవ్వరు?
https://sanchika.com/maa-madhya-pradesh-paryatana-pds-10/
ఒక ట్రావెల్లాగ్ కూడా ఒక కథ లాగా మలిచావు
ReplyDelete