Saturday, March 9, 2024

అనంతపురం కాలేజీలో నేను చేసిన ప్రేరక ప్రసంగం నివేదిక

 ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అన్నం అంశంపై శ్రీ పాణ్యం దత్తశర్మ మాట్లాడి, విద్యార్థులకు భారతీయ సంస్కృతిలోని వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కల్పించారు.


 


https://sanchika.com/panyam-dattasarma-preranaatmaka-prasangam-nivedika/

1 comment:

  1. *ఇది శ్రీ ఏ. ఎస్. ఎన్. మూర్తి, విశాఖ వారి అభిప్రాయం.*
    అనంతపురంలో మీరు చేసిన ప్రేరక ప్రసంగం మంచి ప్రేరణ కల్గించే విధంగా ఉంది."ప్రాచీనసాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు" మిక్కిలి ఆకర్షణీయంగా, సుబోధకంగా నేటి యువతకు వివరించి అచ్చట విద్యార్ధినీ విద్యార్దులకు మరపురాని విధంగా వారి స్వచ్ఛమైన అమాయకమైన హృదయాలలో చెరగరాని ముద్రవేసి దిశానిర్దేశం చేసి మహోన్నతమైన సాహితీ శిఖరాలనధిరోహించిన ఘనత మీకు దక్కినందులకు మిక్కిలి ఆనందిస్తూ ఆశీఃపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.💐💐💐👍👌

    ReplyDelete