ఎ.పి.ఆర్.జె.సి పరీచ్ఛల గూడ మంచి ర్యాంకు వచ్చింది. కృష్ణా జిల్లా నిమ్మకూరు కాలేజీలో సీటు వచ్చింది. ఎం.పి.సి. గ్రూపు తీసుకున్నాడు. మల్లా పార్వతీశం సారే పోయి చేర్పించి వచ్చినాడు.
సాజంగా శానా తెలివైనోడు ప్రదీపు. ఎ.పి.ఆర్.జె.సి లల్లో ఆ కాలంలో చదువు శానా బాగా చెప్పేవాండ్లు.
~
ముదిమిలో సంజన్న గౌడ్, విమలమ్మ వృద్ధాశ్రమంలో ఎందుకు చేరాల్సి వచ్చిందో ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.
No comments:
Post a Comment