“మీరు..” అని దావీదు అంటుండగానే, “నేను మేడంగారి వద్ద బాటనీ లెక్చరర్‌గా పని చేస్తున్నానండి. నా పేరు శశాంక్. ఆమె శానా మంచిదండి. గందరగోలంగా ఉన్న ఈ కాలేజీని ఒక దావకు తీసుకచ్చినారు మేడం” అని చెప్పి, నమస్కారము చేసి ఎల్లిపోయినాడు.
~
మేరీ కాలేజీ ప్రిన్సిపాల్‍గా ఎదిగిన వైనం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.
https://sanchika.com/mahaapravaaham-pds-serial-38/
No comments:
Post a Comment