అమ్మవారు “స్వామీ! నన్ను మీ మేన సగం చేసుకొని నాకు ఒక ఐడెంటిటీ లేకుండా చేసినారు” అని నిష్ఠూరం చేయగా, “దేవీ! ఎంతమాట! మనిద్దరం ఒకటే! నిన్ను పరాశక్తిగా సేవిస్తాను” అన్నాడట. అర్ధనారీశ్వరతత్త్యంలోని చమత్కారం.
https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-1/
గణనాథుని బొజ్జగురించిన chamathkaarasamaadhaanam గణేషుని ప్రార్థనా పద్యం లోని highlight. ఆర్థ నారీశ్వర తత్వానికి అమ్మవారి అపార్థం అయ్యవారి వివరణ చాల అందంగా చెప్పటం జరిగింది
ReplyDelete