కథామంజరి సెప్టెంబర్ 2024 సంచికలో నా కథ 'స్వర్గాదపి గరీయసీ' - లింక్
శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి సంపాదకత్వంలో వెలువడే కథామంజరి మాసపత్రిక సెప్టెంబర్ 2024 సంచికలో నా కథ 'స్వర్గాదపి గరీయసీ' ప్రచురితమైనది. క్రింది లింక్ ద్వారా నా కథని, ప్రచురితమైన మరో 9 కథలని చదవచ్చు. నా కథ 6-11 పేజీలలో ఉంది.
No comments:
Post a Comment