Saturday, September 21, 2024

‘మహాప్రవాహం’ 45వ భాగం లింక్

"కాలము నిరంతర గమనశీలమైనది. మార్పు దానికి అతి సహజము. దాన్ని స్వీకరించడం తప్ప మనము చెయ్యగలిగిందేమో లేదు. మనిషి పురోగమనము అదంతట అదే జరుగుతుందా, మన తెలివితేటలు, కృషి, ప్రయత్నము ఇవేవీ అవసరము లేదా అనే ప్రశ్న వస్తుంది. అవన్ని ఉన్నాయి. ఉంటాయి. కాని వీటన్నిటిని మించి కాలమనే ఒక బలీయశక్తి మన జీవితాలను నిర్దేశిస్తూ ఉంటుంది."


సీరియల్ చివరి ఎపిసోడ్ సంచికలో చదవండి.
https://sanchika.com/mahaapravaaham-pds-serial-45/


1 comment:

  1. కొన్ని నెలలు గా పాఠ కుల నలరించి వచ్చే వారం కొరకు ఎదురు చూచేలా చేసిన ఈ సీరియల్ ముగిసింది అనగానే ఒక disappointment. ముగింపు ఔచిత్యంగా ఉంది

    ReplyDelete