డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 4వ భాగం సంచికలో చదవండి.
~
శర్మగారు వారి పట్ల చూపుతున్న ఆదరణను చూసి, నీలకంఠ దీక్షితులుగారి ముఖం అప్రసన్నంగా మారింది. ఆయన నిరంతరం చెన్నకేశవుని సేవతో ఉన్నా, పరమాత్మ ప్రవచించిన ‘సర్వత్ర సమ దర్శన యోగం’ ఆయనకు వంటబట్టలేదు.
‘యానాదుల పిల్లవానికి దూదేకుల వాడు గురువు! సరిపోయింది. వాళ్లేదో మహా విద్వాంసులైనట్లు ఈయన వాళ్ల అడుగులకు మడుగులొత్తడం!’ అనుకున్నాడు.
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-4/
ఈవారం ఎపిసోడ్లో హరికథా కళాకారుని ఔదార్యం కుల మత రహిత ప్రవర్తన కేవలం కలకే విలువ ఇవ్వడం గొప్పగా ఉన్నాయి ఒప్పుకోవడం మూడు మాసాల తర్వాత పోయిన తేదీ అరికత కళాకారుని వద్దకు పంపడానికి నిశ్చయించుకోవడం శుభ పరిణామం బాగా సాగింది
ReplyDelete