Saturday, January 4, 2025

నా యాత్రా రచన 'అన్నవరం – పాదగయ – అంతర్వేది – క్షీరారామ దర్శనం-2' - లింక్

ఇటీవల అన్నవరం, పాదగయ, అంతర్వేది, క్షీరారామ క్షేత్రాలను సందర్శించాను. ఆ యాత్రానుభవాల రచన రెండవ, చివరి భాగం సంచికలో చదవండి.

https://sanchika.com/annavaram-padagaya-anatarvedi-ksheeraaramam-darshanam-pds-2/
 

 

1 comment:

  1. శ్రీ మురళీమోహన్ గారి అభిప్రాయం
    మా స్వస్థలం శ్రీకాళహస్తిలో నా సహాధ్యాయి, అత్యంత ఆప్త మిత్రుడు, ఉపాధ్యాయుడు. .అయిన నీలకన్టేశ్వర్లు.. పోయిన్నెల్లో.. బ్రహ్మంగారి మఠం, అహోబిలం యాత్రకు తోటి ఉపాధ్యాయులతో వెళ్ళాడు
    మీ యాత్రా రచన పంపా.... బాగా ఉపయోగపడింది వారికి..... దగ్గరుండి మీరు చూపించినట్లు

    నిన్నటినుండి పిఠాపురం, కాకినాడ, అన్నవరం, అంతర్వేది వగైరా యాత్ర లో ఉన్నారు వాళ్ళు.
    మళ్ళీ మీ యాత్రా రచనే.. పంపా. అంతకన్నా.. మీ కన్నా బాగా మార్గదర్శనం, క్షేత్ర దర్శనం ఎవరు చేయించగలరు.. పరోక్షంలో కూడా!
    మురళీమోహన్, విజయవాడ

    ReplyDelete