Friday, April 4, 2025

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 21వ, చివరి భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 21వ, చివరి భాగం సంచికలో చదవండి.
~
వైనతేయ ముకుళిత హస్తాలతో సభకు నమస్కరించాడు. తెల్లని పైజమా, జుబ్బా, ధరించాడు. నుదుట గంధం, కుంకుమ. తలకు ఒక ఎర్రని పట్టీ. మెడలో పగడాల దండ. అతని ముఖంలో తేజస్సు. జ్ఞానజనితమైన తేజస్సు అది.
“ఐ ప్రొప్యూజ్లీ థాంక్ ది మేనేజ్‌మెంట్ ఆఫ్ ది మెర్కురీ థియేటర్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రిస్టీజియస్ మిషన్. ఐ ఇంట్రడ్యూస్ అవర్ గురు అండ్ హార్మోనిస్ట్ శ్రీ దస్తగిరి అండ్ అవర్ తబలిస్ట్ శ్రీ జయరాములు, హు విల్ అసిస్ట్ మీ విత్ దైర్ ఇన్‌స్ట్రుమెంట్స్. లెట్ మీ ప్రే అవర్ లార్డ్ గణేశ ఫస్ట్. టు గెట్ దిస్ హెర్యులియన్ టాస్క్ ఫుల్‌ఫిల్డ్, అన్-అబ్రస్టవ్లీ!” అని ‘శుక్లాంబరధరం’ శ్లోకాన్ని ‘హంసధ్వని’ లో పాడాడు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-21/

 

No comments:

Post a Comment