రాక్షసవిభు పట్టపురాణి, వినయగౌరవములు మదిని సందడింప, గురువర్యుని ఉచితాసన మలంకరింపజేసి, పాదముల నర్చించి, కల్యాణరూపిణియై నిల్చి, కరకమలంబులు మోడ్చి, ఆ మహాభాగునితో నిట్లు పలికె.
చం.:
మునివర! నిన్న రాత్రినిన పూర్వమునౌ కలగాంచి లేచితిన్
ఘనతర శౌర్యశాలియగు కాంతుని చిత్తము గూడ దానితో
దనిసెను, మీరు మాకు తలిదండ్రియు దైవము మార్గదర్శియున్
అనయము మాదు క్షేమమునయంబునుగోరెడు వారు, కావునన్
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
No comments:
Post a Comment