సంచిక మాస పత్రికలో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తోంది. ఇది 13వ భాగం. 🙏
~
గోపాలరావుకు మనవరాలి మీద అంతులేని నమ్మకం. ఒక వయస్సు వచ్చిన తర్వాత, ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని నమ్మేవారిలో అతడొకడు. పార్వతితో ఇలా వాదిస్తాడు.
“ఆడపిల్లలు మగపిల్లలతో సరిసమానంగా చదువుకోవాలని మేమంతా కలలు కన్నాం. అది కళ్లతో చూస్తున్నాం. ఆ మార్పు చూసి ఆనందించడానికి బదులు ఇంకా ‘ఆడపిల్లవు కాబట్టి కట్టుదిట్టాల్లో ఉండాలి’ అనీ బి.సి. నాటి నమ్మకాలు పట్టుకొని వేళ్లాడకు. తమకు కలిగిన అవకాశాలని, స్వేచ్ఛని దుర్వినియోగం చేసేది మగపిల్లలు గాని.. ఆడపిల్లలు మటుకు కాదు.” (పుట 165)
“చీకటి పడేదాకా ఆడపిల్ల..” అంటుంది పార్వతి.
“ఆ మాటే, ఆ వివక్షలే వద్దంటున్నాను. చదువు ఆడపిల్లకి విచక్షణ, ఆత్మస్థయిర్యమూ ఇచ్చేందుకు కారణం కావాలి” (పుట 166).
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-13/
No comments:
Post a Comment