Saturday, May 17, 2025

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 34వ భాగం లింక్

చం.:
ఒక పరి నవ్వు బిగ్గరగ, నొక్కపరిన్‌విలపించు, శ్రీహరిన్‌
సకలముగా భజంచుతరి సంతసమందునలౌకికంబుగన్‌
ఒకపరి దుఃఖమొందు మరియొక్కపరిన్‌పెనుసంభ్రముంబుతోన్‌
రకరకమైన మానసిక లక్షణుడై చరియించు వ్యగ్రతన్‌
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-34/



No comments:

Post a Comment