4 మే 2025 న, నేను రచించిన, 'శ్రీ వీర బ్రహ్మేంద్ర వైభవము' అను పద్య కావ్యమును మాన్యులు, మైదుకూరు శాసనసభ్యులు, పూర్వ టీటీడీ చైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఆవిష్కరించారు.
చిత్రంలో దేవస్థానం ఈ.ఓ, శ్రీ శంకర బాలాజీ, మఠాధిపతి శ్రీ నొస్సమ్ వెంకటాద్రి స్వామి, దేవస్థాన ఆస్థాన పండితులు మొ. వారు 🙏
వేదిక: నూతనముగా నిర్మించిన కళ్యాణ మంటపం, బ్రహ్మం గారి మఠం 🙏
No comments:
Post a Comment