వచనము:
“ఈ ఎఱుకను నేను నేర్చుకున్నాను తండ్రీ!” యని పలికిన తనయుని జూచి, “బాలుర బుద్ధి, ఇతరుల బోధలను బట్టి మారుచుండును గదా!” యని దరహాసము చేసి, గురువులతో నిట్లుపలికెను.
చం.:
గురువరులార! మీ వసతి గుంభనరీతిని విష్ణు భక్తులీ
చిరుతని, మారువేషముల జేరి, విరోధిని మెచ్చు శాస్త్రముల్
అరయగజేసినారు, భవదాశ్రయమందున, జాగరూకులై
సరియగు విద్య నేర్పుడు భృశంబగు శ్రద్ధ, సహింపనేనికన్
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
No comments:
Post a Comment