“బాగుంది రోయ్, అమ్మేది వాడు, కొనుక్కునేది నీవు. మద్యన నా కెందుకు?” అన్నాడు రుక్మాంగద రెడ్డి. అన్నాడు కాని ఊర్లో తనకింకా మరేద ఉన్నందుకు, తన మాటకు వాండ్లు ఇలవ యిస్తూన్నందుకు ఆ యప్ప మొగంలో కుశాల కనపడినాది.
https://sanchika.com/mahaapravaaham-pds-serial-20/
బీదల పల్లె బ్రతుకులు ఎలా ఉంటాయో ఎంతో సహజంగా చిత్రీకరించిన విధానం చాలా బాగుంది
ReplyDelete