Sunday, March 31, 2024

గోదావరి - పాపికొండలు - భద్రాచల యాత్ర-1

యల్లమంద అన్నాడు “మాస్టారూ! మీరు ఇదివరకెపుడైనా, గోదావరి నదిలో, పాపికొండల మీదుగా, లాంచీలో ప్రయాణించారా?”
“లేదు మిత్రమా! తుని, నర్సీపట్నంలతో ఏళ్ల తరబడి పనిచేసినా కుదరలేదు.”


https://sanchika.com/godavari-papikondalu-bhadrachalam-yaatra-pds-1/

1 comment:

  1. రాజమండ్రి అభిమాని హోటల్కు వచ్చి భర్తతో సహా మన ఇంటికి పిలుచుకుపోయి విందు భోజనం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం సాఫల్యం నవల నిన్ను ఎంతగా పాపులర్ చేసిందో అర్థమవుతూ ఉంది you deserve it

    ReplyDelete