Saturday, March 9, 2024

మా మధ్య ప్రదేశ్ పర్యటన-8వ భాగం

ఉజ్జయినిలో ఒక ‘మిరకిల్’ ప్రతి సంవత్సరం జరుగుతుంది. వర్షాకాలానికి ముందు ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక క్రతువు నిర్వహిస్తారు. అది పూర్తికాగానే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని, భారీ వర్షం పడుతుంది.


 

https://sanchika.com/maa-madhya-pradesh-paryatana-pds-8/


1 comment:

  1. *ఇది శ్రీ ఏ. ఎస్. ఎన్. మూర్తి, విశాఖ వారి అభిప్రాయం.*
    మీ మధ్య ప్రదేశ్ యాత్ర చాలా బాగుంది. పర్జన్య క్రతువు గురించి చక్కగా వివరించారు. దేశపర్యటన వలన క్రొత్త విషయాలు తెలుస్తాయి.

    ReplyDelete