Saturday, March 16, 2024

పెనుగొండ పురాతన ఆలయాలు, కోట సందర్శన

స్వామి వారి వైభవం ఎక్కడైనా అసామాన్యమే. మూల విరాట్టు నాలుగడుగుల ఎత్తు విగ్రహం. తిరుపతి వేంకటేశ్వరుని నమూనా. ముఖ మంటపం పురాతన స్తంభాలతో అలరారుతూంది. స్వామివారి ధ్వజ స్తంభం సమున్నతంగా ఉంది.

https://sanchika.com/penugonda-temples-and-fort-visit-pds/
 


1 comment:

  1. పెనుగొండ మీదుగా ఇప్పటికీ కొన్ని వందలసార్లు ప్రయాణం చేసి ఉంటాను. కానీ కానీ ఇన్ని విశేషాలు అక్కడ నిక్షిప్త నిక్షిప్తమై ఉన్నట్లు ఇప్పటిదాకా తెలియదు

    ReplyDelete