సంచిక మాస పత్రికలో, శ్రీమతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, ఈ నెల నుండి సీరియల్‌గా వస్తుంది. ఇది మొదటి భాగం. 🙏
~
మాలతీ చందూర్ గారు తన జడ్జిమెంట్సును మన మీద పాస్ చెయ్యరు. Objective గా సంఘటనలను వివరిస్తూ పోతారు. పాత్రచిత్రణ చేస్తారు. ఎవరితో సైడ్స్ తీసుకోరు. జాగ్రత్తగా చదివి, మనకుగా ఒక దృక్పథాన్ని ఏర్పరచుకునే బాధ్యత మనదే. నవల అంతా ఒక విధమైన non-attachment, రచయిత్రి పరంగా మనకు కనిపిస్తుంది. కాని అవసరం అయినచోట ఆమె కలం కరకుగా మారుతుంది.
~
పూర్తి రచనని సంచికలో చదవండి.
https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-1/
No comments:
Post a Comment