అనుకున్నంతా అయ్యిందని కుంగిపోయినాడు ఖాజా. “మరి మా మాదిరి గరీబోల్ల గతి?” అన్నాడు దీనంగా.
రెండు చేతులెత్తి ఆకాశం సూపించినాడు కాశినాయన.
~
ఖాజా హుసేన్‍కి ఎదురైన కఠిన పరిస్తితులు, వాటిని అధిగమించేందుకు అతను తీసుకున్న నిర్ణయం గురించి ఈ వారం ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.
https://sanchika.com/mahaapravaaham-pds-serial-32/

ఎవరికైనా కఠిన పరిస్థితులు ఎదురైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న దానికి దర్పణంగా ఉంది
ReplyDelete