“తొందరగా స్నానం చేసిరా నాన్నా, టిఫను చేద్దువుగాని” అన్నాడు కొడుకు. “నీవు చెప్పకపోతే తినడా?” అనింది కోడలు. ముసలాయప్ప మనసు చివుక్కుమనింది. కొడుకు “గుడ్ జోక్!” అని భార్యను మెచ్చుకున్నాడు.
~
కొడుకు హయాంలో, కోడలి అదుపాజ్ఞలలో బతుకీడుస్తున్న కొండారెడ్డి దురవస్థ ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.
https://sanchika.com/mahaapravaaham-pds-serial-34/
సమకాలీన సమాజ పరిస్థితులకు అడ్డం పట్టింది ఈ ఎపిసోడ్
ReplyDelete