పెండ్లి సంబంధాలు శానా వచ్చినాయి. పాప బాగుంది. లెక్చరరు, గెజిటెడ్ ర్యాంకని వచ్చినారు. కాని మేరీ షరతు ఏందంటీ, మా అమ్మా నాయినా గూడ నా దగ్గరే ఉండాల. అందుకొప్పుకుంటేనే పెండ్లి అని. ఇది నచ్చక శానా మంది ఎనిక్కిబోబట్నారు.
~
తల్లిదండ్రులను సంతోషపరుస్తూ, పెళ్ళి చేసుకుని మేరీ జీవితంలో స్థిరపడిన వైనం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.
https://sanchika.com/mahaapravaaham-pds-serial-39/
ప్రాంతీయ తకు మతాలకు అతీతంగా సాగుతున్న నవల మెరి పెళ్లి కేదార్ పూణే లో ఉద్యోగం ద్వారా పరిణతి కి చేరుకుంది
ReplyDelete