Monday, August 12, 2024

'ప్రముఖ పుణ్య క్షేత్రం బ్రహ్మంగారి మఠం సందర్శన' లింక్

కడపజిల్లా, బ్రహ్మంగారి మఠం (బి.మఠం), శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానం లోని ముఖమంటపంలో 25-7-24 నుండి తేది 30-7-24 వరకు (6 రోజులు) ధార్మిక, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశాను. ఆ సందర్భంగా బ్రహ్మంగారి మఠం, ఆలయాలు సందర్శించి, రాసిన వ్యాసం చదవండి. 


 

https://sanchika.com/brahmamgari-matham-sandarshana-pds/ 

1 comment:

  1. నేను చూడని ప్రదేశాన్నికన్నులకు కట్టినట్టుగా చూపించావు ఈ వ్యాసం ద్వారా. పరిసర ప్రాంతాలలో విశేషాలు కూడా బాగున్నవి.

    ReplyDelete