మహరాజ్ కొనసాగించారు - “విశ్వకవి టాగోర్ మాటలు ఇక్కడ గుర్తు చేసుకుందాము. ఎందుకంటే ఆయన చెప్పాడంటే మీకు మరింత విలువగా అనిపిస్తుంది..” అని నవ్వినారు.
“ఎవర్నిపూజిస్తున్నావు ఆ చీకట్లో?
దేవుడు అక్కడ లేడను సంగతి తెలియదా?
రోడ్డు వేయడం కోసం రాళ్లు పగలకొట్టే కూలీలో
నాగలి పట్టి భూమిని దున్నే రైతులో,
వాండ్లు చిందించే చెమట చుక్కల్లో
ఆయనను దర్శించండి!”
~
కేదారని ప్రభావితం చేసిన ఆధ్యాత్మికవేత్త గురించి ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.
https://sanchika.com/mahaapravaaham-pds-serial-40/
No comments:
Post a Comment