Saturday, August 24, 2024

'మహాప్రవాహం!'-41 - లింక్

చాలాసేపు నిద్ర పట్టలేదు కేదారకు. అర్ధరాత్రి దాటుంటుందేమో. స్వప్నావస్థ మాదిరి ఉంది. ప్రభుదత్త మహరాజ్ మంచం పక్కన నిలబడి ఉన్నాడు. ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది. ఏదో చెబుతున్నాడు. అర్ధం కావడం లేదు. జాగ్రత్తగా విన్నాడు - “దిసీజ్ నాట్ యువర్ కప్ అఫ్ టీ” అంటున్నాడు. “డోన్ట్ ఎన్‍టాంగిల్ యువర్ సెల్ఫ్ ఇన్‍టు ఎర్తీ థింగ్స్! యు హావ్ టు ఫుల్‌ఫిల్ నోబ్లర్ టాస్క్. యు ఆర్ ఎన్‌లిస్టెడ్ బై ది ఆల్మైటీ!”. 



~
కేదారకి దత్తప్రభు మహరాజ్ చేసిన పథనిర్దేశం గురించి ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.

https://sanchika.com/mahaapravaaham-pds-serial-41/

1 comment:

  1. ఇద్దరు పెళ్లి కూతుర్ల గురించిన విశ్లేషణ కేదార్ చేసిన విధానం బాగుంది మహారాజును కలిసిన తర్వాత అతని ఆలోచన విధానంలో వచ్చిన మార్పు బాగుంది

    ReplyDelete