Saturday, August 31, 2024

‘మహాప్రవాహం’ 42వ భాగం లింక్

మర్నాడు పొద్దున కేదారను పిలిచి, “నిశ్చలానంద మహారాజ్ గారూ!” అని సంబోధించినాడు. కేదార ఆశ్చర్యపోలేదు. తండ్రి మానసిక పరిపక్వత అతనికి తెలుసు. తల్లి కూడ అంగీకరించింది. తానిక అపరాధభావన అనేది లేకుండా తానెన్నుకున్న పథములో సాగిపోవచ్చు. తల్లిదండ్రుల పాదాలకు ప్రణమల్లి ఇల్లు దాటినాడు కేదార. కాదు, కాదు, నిశ్చలానంద మహరాజ్! మమత్వాన్ని దాటినాడు!
#
కేదార సన్యాసం స్వీకరించి 'నిశ్చలానంద మహరాజ్'గా ఆధ్యాత్మిక పథంలో ప్రవేశించడం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.


‘మహాప్రవాహం’ 42వ భాగం లింక్

 

 



1 comment:

  1. కేదార్ నిశ్చల ఆనంద మహారాజుగా మాట్లాడడం తల్లికి ఇష్టం లేకపోయినా తండ్రి లలితా పరమేశ్వరి ఉబ్బోదుతో అనుమతినివ్వడం బాగుంది

    ReplyDelete