సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 5వ భాగం. 🙏
~
గోపాలరావు ఆలోచనల లోని పరస్పర విరుద్ధమైన ఉభయ పార్యాలను మన ముందుంచడం ద్వారా రచయిత్రి, ఉద్యమ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఉన్న తేడాను చూపారు. ఒక ఉద్యమం కోసం వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసేవారెవరికైనా ఈ మానసిక సంఘర్షణ తప్పదు.
శతసహస్ర నరనారీ హృదయనేత్రి భరత ధాత్రి!-5
No comments:
Post a Comment