ఉషా పక్షపత్రిక వారి కథల పోటీలో సాధారణ ప్రచురణకు నా కథ ఎంపిక
ఉషా పక్షపత్రిక నిర్వహించిన 'తటవర్తి భారతి స్మారక ప్రపంచ స్థాయి కథల' పోటీలో నా కథ 'బహుపత్నీవ్రతుడు' సాధారణ ప్రచురణకు ఎంపికైంది. న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు. సాధారణ ప్రచురణకు ఎంపికైన ఇతర కథల జాబితాను ఈ ప్రకటనలో చూడవచ్చు.
No comments:
Post a Comment