తెలుగు వికీపీడియాలో నా పేజీ ఏర్పాటయింది.
నా వ్యక్తిగత వివరాలు, సాహితీకృషి సంక్షిప్తంగా ప్రస్తావించబడినాయి.
తెలుగు వికీపీడియాలో నన్ను చేర్చినందుకు బాధ్యులైన వారికి, వారి బృందానికి నా ధన్యవాదాలు.
https://w.wiki/AyVD
పై లింక్‍లో - తెలుగు వికీపీడియాలో నా వివరాలు లభ్యం.
No comments:
Post a Comment