కథ మొదట్లో కొంచెం వ్యంగ్యం కనపడే తర్వాత చాలా సాఫీగా జరిగింది. హీరోకు అభిమాని పట్ల ఉన్న ప్రేమ అతని ఆరోగ్యం పట్ల కలిశాను చక్కగా చెప్పడం జరిగింది తదుపరి నక్సలైట్లు హీరోను కిడ్నాప్ చేయడం అడవిలోకి తీసుకెళ్లడం అయినా ఆయన అవసరాలు గుర్తించి అన్ని సమకూర్చడం ఆయనకు చక్కటి ఉపదేశం చేయడం చాలా బాగా చెప్పడం జరిగింది ఆ ఉపదేశాన్ని జీర్ణించుకున్న హీరో తన ఆలోచన విధానంలో కూడా మార్పు చూపించడం తో కథ ముగిసింది కొంచెం పెద్ద కథ అయినా ఇంట్రెస్టింగ్ గా సాగింది

ReplyDelete