Saturday, August 3, 2024

ఉషా పక్షపత్రికలో నా కథ

ఉషా పక్షపత్రిక తాజా సంచికలో నా కథ 'మా తుఝే సలామ్' ప్రచురింపబడింది.

https://docs.google.com/document/d/16lZ4a_yI4pM4laehrGjV0wjoB0DYdFTTQz0FkZB3WzA/edit?usp=sharing

ఈ లింక్ ద్వారా కథ చదివి మీ అభిప్రాయం తెలుపండి 🙏

1 comment:

  1. సాటి స్త్రీకి జరిగిన ఘోరాన్ని గుర్తించి తన కుడికైనా సరే వదలకూడదు అన్న పద్ధతిలో చాలా చక్కటి నిర్ణయం తీసుకున్న ఆ తల్లికి వందనాలు కథకు టైటిల్ బాగా సరిపోయింది చాలా మంచి కథ కొందరికైనా కనువిప్పు కావాలి

    ReplyDelete