కథా నవలా సాహిత్యం - పద్యాలు - కవితలు - వ్యాసాలు - నాటికలు - కాలమ్స్ - సంగీతం - సినిమాలు - జీవితం!
కాలానికి దుక్కాన్ని మాన్పించడమే గాదు, ప్రేమలను గూడ మరిపిస్తాది. ఉన్న బందాల కోసరం కొత్త బందాలను తగిలిస్తాది. బతుకులను సర్దుబాట్లతో నడిపిస్తాది.#ఖాదర్ మియా జీవితంలో విషాదం నింపిన కాలం, తిరిగి తానే ఎలా కుదుటపరిచిందో ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.
No comments:
Post a Comment