Sunday, September 29, 2024

‘శ్రీమద్భగవద్గీత – జీవన తత్త్వగీత – విశ్వజన సంహిత’ గ్రంథావిష్కరణ సభ – నివేదిక - లింక్

శ్రీ పాణ్యం దత్తశర్మ, అధ్యక్షుని తొలి పలుకులతో ‘సాధక గీత’ గురించి చెప్పారు. గీత, వేదార్థసారసంగ్రహమని, దానిలో 4 యోగాలున్నా అవి రెండేనని, లోతుగా ఆలోచిస్తే, జ్ఞాన, భక్తియోగాలు ఒకటేననీ అన్నారు. ‘ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి’. ఆత్మ, అనాత్మ, వివేచన సాంఖ్యమని దత్తశర్మ వివరించారు.


పూర్తి నివేదికని సంచికలో చదవగలరు.
https://sanchika.com/srimadbhavadgita-jeevana-tatva-gita-viswajana-samhita-book-release-event-report/

1 comment:

  1. గీత గురించిన లోతైన వివరణ చాలా బాగుంది. నారో డౌన్ చేస్తే అది కేవలం రెండు యోగాలే అవుతుంది అన్న సూక్ష్మ వివరణ బాగుంది తదితర కవుల ప్రశంసలు విమర్శకుల విన్యాసాలు బాగున్నాయి

    ReplyDelete