ఎర్రనార్యుని తనకు మార్గదర్శిగా ప్రకటించుకున్నారు కవి. ఆయన ‘నృసింహపురాణ ప్రబంధం’ తనకు స్ఫూర్తి అని, కథ, కథనక్రమం అంతా ఎర్రన మార్గంలోనే తాను నడిపించాననీ. తాను అల్పవిషయజ్ఞుడననీ, అలఘు పాండిత్య గరిమంబు లేనివాడననీ, కాబట్టి శంభుదాసుడైన ఎర్రననే తన గురువుగా స్వీకరించానని, కవి వినయంగా చెప్పుకొన్నారు.
పూర్వకవి స్తుతిలో ఆయా కవుల గురించి ఆయా కవుల గురించి గొప్పగా చెబుతూ ఎర్రన గురించి ప్రత్యేకంగా చెప్పడం చాలా బాగుంది మీ కావ్యానికి మూలం వారి రచనే అని నిజాయితీగా ఒప్పుకోవడం అంతటి పాండిత్యం నాకు లేదు అని చెప్పుకోవడం నీ వ్యక్తిత్వానికి అద్ధం పడతాయి
ReplyDelete