సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 6వ భాగం. 🙏
~
ఇదే మానసిక సంఘర్షణ, వ్యక్తిగత జీవితాన్ని తృణప్రాయంగా త్యజించిన సత్యాగ్రహులందరిలో ఉంటుంది. ఎంత ఉద్యమానికి కట్టుబడినా, వారూ మనుషులే కదా! రెండు ప్రత్యామ్నాయాల మధ్య, సరియైన దానిని ఎంచుకోవడంలో, సందిగ్ధత (dilemma) ఎదురైనపుడు, తనకు నచ్చిన దానిని స్వీకరించినా, మనసు కొన్నిసార్లు పీకుతూనే ఉంటుంది. గోపాలరావు కెదురైనది ఈ సందిగ్ధతే. కాని ఎప్పటికప్పుడు దాన్ని అధిగమించేవాడు.
https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-6/
No comments:
Post a Comment