Saturday, October 5, 2024

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము' 3వ భాగం లింక్

ప్రబంధ లక్షణాలలో ముఖ్యమైనది ‘షష్ఠ్యంతములు’. అంటే షష్ఠీవిభక్తి (కిన్, కున్ అను ప్రత్యయములతో అంతమవుతాయి. ఇవి కందపద్యాలుగా ఉంటాయి. కృతిభర్త ఐన నారసింహ దేవుని స్తుతిస్తూ ‘ఆయనకు’ ఈ పద్య కుసుమాలు సమర్పించారు కవి. 


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-3/

1 comment:

  1. వినయ నివేదనం ఎంతో వినయంగా ఉంది చదువునిచ్చిన గురువులను స్నేహితుడు ఎల్లమందను కన్న తండ్రిని ఎవరిని మర్చిపోకుండా అందరిని వినయ నివేదనలో చాలా బాగుంది.. ఇంతకన్నా పైన మధ్యతరగతి వారిని తెగువలేదు అని చెప్పడం నిజాయితీగా ఉంది

    ReplyDelete