డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 2వ భాగం సంచికలో చదవండి.
~
ఆయన మంటపంలోకి రాగానే వైనతేయ ఆయనకు పాదాభివందనం చేసినాడు.
“విద్యావాన్ భవ!’ అని ఆశీర్వదించినా డాయన నవ్వుతూ. “ఒరేయ్! మంచి పేరు రా నీది! దానికర్థం తెలుసునా?” అడిగాడు.
వాడు సారు వైపు చూసినాడు. ‘చెప్పమంటారా?’ అని ఆ చూపుకు అర్థం. సారు అంగీకార సూచకంగా తల ఊపినాడు.
“స్వామి, వినతాదేవి కుమారుడు వైనతేయుడు. అంటే గరుత్మంతుడు అని మా సారే నాకు చెప్పినాడు” అన్నాడు వాడు.
“శభాష్! ఈ పేరు నీకు ఎవరు పెట్టినారు? మీది ఏ ఊరు?”
https://sanchika.com/srimadramaramana-pds-serial-2/
వైనతేయుని పట్ల దస్తగిరి సార్ కు ఉన్న ప్రేమాభిమానాలు వాని సంగీతం పట్ల ఆయన ఆకర్షితులు కావడం తద్వారా వాడి అభివృద్ధికి ఆయన పాటుపడ్డం వానిలో మరింత ఉత్సాహాన్ని పడానికి హరిదాసు దగ్గరికి తీసుకెళ్లడం చాలా సహజంగా చెప్పబడినవి
ReplyDeleteవైనతేయుని పట్ల దస్తగిరి సార్ కు ఉన్న ప్రేమాభిమానాలు వాని సంగీతం పట్ల ఆయన ఆకర్షితులు కావడం తద్వారా వాడి అభివృద్ధికి ఆయన పాటుపడ్డం వానిలో మరింత ఉత్సాహాన్ని పడానికి హరిదాసు దగ్గరికి తీసుకెళ్లడం చాలా సహజంగా చెప్పబడినవి
ReplyDelete