Sunday, November 17, 2024

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 9వ భాగం లింక్

అట్లు నిద్ర మేల్కాంచిన నీరజనాభుండు చిరునవ్వులు మోము విరియ, సిరితోడ కొంత సమయము సరస సల్లాపములతో గడుపుచుండె. అత్తఱి,
ఉ:
ఆ సతి ముగ్ధమోహన విలాసము మాధవు మానసంబునున్
చేసెను మోదపూరితము, శ్రీసతి కన్నుల సొంపు, కన్బొమల్
వ్రాసిన విల్లులో యనగ, వారిజనేత్ర వసించు రీతులున్
కాసెను పండు వెన్నెలలు, కాముని తండ్రికి, బ్రేమ రాశికిన్
---



మొత్తం ఎపిసోడ్‍ని ఈ లింక్ ద్వారా చదవవచ్చు:

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-9/  

1 comment:

  1. భక్త, రక్త శిక్త వ్యక్త ప్రాసెలతో ప్రారంభమైన శరదృతు వర్ణన చాలా బాగుంది ఎంతో అరుదుగా వాడబడే పద్మనాభ వృత్తాన్ని సైతం వినియోగించినావు సంచిక చివరలో మునులను వేచి ఉండమని చెప్పడం కూడా అవూచిత్య గావుంది

    ReplyDelete