“మహాపరాక్రమశీలురైన మీరు, విజృంభించి, లోకముల మీద పడి, శిష్ట శిక్షణంబు సేయుడు. యజ్ఞయాగాదుల ధ్వంసము గావించుడు. మునీశ్వరుల వధి౦పుడు. మునిపత్నుల చెరబట్టుడు. బ్రాహ్మణులను గోవులను హత్య గావింపుడు. వేదపఠనము జరుగుచోట, ఆ వేదములను పఠించువారిని తగులబెట్టుడు” అని దానవేశ్వరుండగు హిరణ్యకశివుండు ఆనతి నివ్వ
శా.:
దైత్యుల్ జృంభిత క్రోధ ద్వేషమదముల్ ధర్మాతి రిక్తంబులై
అత్యాచారము చేయసాగిరి; మునుల్ అత్యంత నిష్ఠాత్ములై
నిత్యాగ్నుల్ జ్వలియించు యాగములపై, నిర్దోషులౌ వారిపై
కృత్యాకృత్యము వీడి పీడనములన్ క్రుంగంగ సర్వుల్ కడున్
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-13/
హిరణ్యకశపుని సైనికులు చేసిన దమనకాండ వర్ణన యమధర్మరాజు స్వయంగా వచ్చి చావు పుట్టుకల పరమార్ధం చెప్పడం స్వయజ్ఞుని చరిత్రను వెలుగులోకి తీసుకురావడం చాలా బాగుంది
ReplyDelete