సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 8వ భాగం. 🙏
~
“భారత రాజధాని నవ్వటం మర్చిపోయింది. ఎక్కడ చూసినా శోకం, భయం” (పుట 109)
ఈ రెండు వాక్యాలు చాలు, Post-Independence India పరిస్థితిని చెప్పడానికి. హిందూ ముస్లింల సయోధ్య కోసం మహాత్ముడు నిరాహర దీక్ష ప్రారంభించాడు. కోట్లాది భారతీయులు ‘నిస్సహాయంగా’, ‘దూరంగా’, ‘దానిని’ ‘చూస్తూ’ ఉండేవారు.
ఈ పై వాక్యంలో ‘నిస్సహాయంగా’ అనే పదంతో చాలా ‘వెయిట్’ పెట్టారు మాలతి. అలా చూస్తున్నవారిలో గోపాల రావు కూడా ఉన్నాడు. నవలకు అతడు Protagonist (ముఖ్యపాత్ర) అయినా, దేశ పరిస్థితుల్లో అతడూ కోట్లాదిమందిలో ఒకడు మాత్రమే. అందుకే అతనిని ‘మహాసముద్రంలో నీటి బిందువు’తో పోల్చారు రచయిత్రి.
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-8/
No comments:
Post a Comment