Sunday, January 12, 2025

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 17వ భాగం లింక్

ఉ.:
పూచెన శోకవృక్షములు పువ్వులు నిండిన బుట్టలోయనన్
ఏచెను తుమ్మెదల్ మిగులు నింపగు ఝుమ్మను నాద మెల్లెడన్
వేచిన చైత్రమెల్ల తన విస్తృత వైభవ దర్శనంబునన్
నోచిన భాగ్యమో యనగ నున్నతి బ్రకృతి జూపె, యామనిన్
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-17/



No comments:

Post a Comment