డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 10వ భాగం సంచికలో చదవండి.
~
“నాన్ డిటెయిల్డ్‌లో ఆలివర్ ట్విస్ట్ కథను హరికథగా మలచి చెబితే ఎట్లుంటుంది సార్?”
అబ్బురంగా చూశాడు సారు వాడి వైపు. “కానీ, చెప్పగలవా?”
“ముందుగా తయారు చేసి మీకు చూపుతాను. ఇంగ్లీషుసారుకు, తెలుగు సారుకు కూడా చూపిస్తా. కొన్ని పద్యాలు, పాటలు కూడా పెడతాను. ఇరవై నిమిషాలకు సెట్ చేస్తాను.”
సార్ ముఖం వెలిగింది! శిష్యున్ని గర్వంగా చూసుకున్నాడు.
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-10/
No comments:
Post a Comment