Monday, January 20, 2025

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 18వ భాగం లింక్

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-18/కం.:
గర్వము ఖర్వము నయ్యను
సర్వము తమ దాసులనెడు శాస్త్రము ముగిసెన్
పూర్వము లేని విధంబున
నిర్వేదము చూపె తపసు నిష్ఠ చెలంగన్

వచనము:
అహంకారము నశించిన ఆ అమర కాంతలు, అనవత శిరస్కులై ఆ మహా తాపసి పాదములకు ప్రణమిల్లి, వెనుకకు మరలిరి.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-18/

No comments:

Post a Comment