డా. వైరాగ్యం ప్రభాకర్ రచించిన స్మృతి కావ్యం ‘స్మరించుకుందాం’ పై నా సమీక్ష సంచిక వెబ్ పత్రికలో.
~
భావకవులు ప్రేయసి మీద తప్ప, భార్య మీద కవిత్వం వ్రాయరని, వారిపై ఒక ఆరోపణ! అది నిజం కాదని డా॥ వైరాగ్యం నిరూపించారు. ఈ పుస్తకంలో తొలి కవితనే తన ‘మెరుగైన సగం’ శ్రీమతి లక్ష్మీ భవానిపై వ్రాశారు. తన సంస్థకు కూడా ఆమె పేరే పెట్టారు.
(పూర్తి సమీక్ష సంచికలో చదవండి.)
https://sanchika.com/smarinchukundam-book-review-pds/
No comments:
Post a Comment