సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 10వ భాగం. 🙏
~
‘ఉద్యోగినం న దూర భూమిః’ అన్నాడు హితోపదేశకర్త. ప్రయత్నపరుడైన వానికి దూర దేశమనిది ఉండదు. గోపాల రావు మాలతీ చందూర్ భావాలకు Spokesman. నవలలోని Protagonist గా అతని ద్వారా, ఆమె విశ్వజనీనమైన ఎన్నో విషయాలను నిష్పక్షపాతంగా, నిర్ణయంగా వ్యక్తీకరించగల మేధావి. అవి ఏదో theoretical గా, statements లా కాకుండా, సజీవమైన పాత్రల సంభాషణల్లో పొందుపరచి, వాటికి credibility ని, authenticity ని కల్పిస్తుంది. ఆ మహా రచయిత్రి నిస్వార్థ ఉద్యమస్ఫూర్తికి పరాకాష్ట!
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-10/
No comments:
Post a Comment