Monday, February 17, 2025

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 22వ భాగం లింక్

సురగురు వర్యుండైన భార్గవుడు నిర్దేశించిన సుముహూర్తంబున దైత్యపతి రత్నపురీ మహానగరంబున ప్రవేశించెను. పిమ్మట
ఉ.:
చేసిరి గొప్ప పండుగలు చేసిరి రాజ్యమహోత్సవంబులన్
వాసిని బొంది హేమకశిపాసురుడా పరమేష్ఠి సత్కృపన్
గాసిల జేసె లోకముల గర్వసమున్నతి విక్రమ ధృతిన్
ఆశలు క్రుంగె దేవతల కాయసురాగ్రణి పెంపు మీరగన్
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-22/

 



No comments:

Post a Comment