కథా నవలా సాహిత్యం - పద్యాలు - కవితలు - వ్యాసాలు - నాటికలు - కాలమ్స్ - సంగీతం - సినిమాలు - జీవితం!
సంచిక - డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన నా కథ 'నిజంగా మాది ప్రేమే!' ఈ లింక్ ద్వారా చదవండి.
https://sanchika.com/nijamgaa-maadi-preme-pds-story/
ప్రముఖ రచయిత సయ్యద్ సలీం గారి అభిప్రాయం: *కథ చదివాను.. బావుంది. లవ్ జిహాద్‌లే కాదు నిజమైన, స్వచ్ఛమైన ప్రేమలు కూడా వుంటాయని చెప్పారు.. మంచి కథ.. ప్రేమకు మతంతో సంబంధం ఏముంది? కొందరికి కనువిప్పు కలిగించే కథ.. అభినందనలు - సలీం.*

ReplyDelete