శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలో శ్రీనాథ మహాకవి హరవిలాసం ప్రవచనం.
కడప జిల్లా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనాథ మహాకవి విరచిత 'హరవిలాసం' పై నాచే ప్రవచనాలు నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. సంబంధిత పత్రికా ప్రకటన.
No comments:
Post a Comment