Sunday, April 20, 2025

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 30వ భాగం లింక్

వసంత తిలకము:
ఆ నిండు వెన్నెలను హాయిగ కల్వలెల్లన్
తేనెల్ వహించుచును తేటుల బిల్వ, బ్రీతిన్
రాణించు వాసనల, రాగములుప్పతిల్లన్
ఆనంద భంభరము లాడెను షట్పదంబుల్
~
 

 


(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-30/

No comments:

Post a Comment